ది. 05 డిసెంబర్ 2019 గురువారం రాత్రి విజయనగరం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 05 డిసెంబర్ 2019 గురువారం రాత్రి విజయనగరం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు శ్రీ పాకలపాటి సీతారామరాజు గారు, శ్రీ ఉప్పలపాటి విజయ గారు, శ్రీ ఉప్పలపాటి ప్రపధ్య గారు, శ్రీ పాకలపాటి సరస్వతీ గారు, శ్రీ ఉప్పలపాటి ఆషా గారు, శ్రీ ఉప్పలపాటి కార్తికేయ గారు, శ్రీ ఉప్పలపాటి సౌమ్య గారు, శ్రీ ఏ. అనిల్ సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్నారు.

You may also like...