6 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 8 (Wednesday, 6th November 2019) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Bhavajiipeta, Seethanagaram, Kotha Thungapadu and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

ఎనిమిదవ రోజు బుధవారం తేదీ 06 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో బావాజీపేట, సీతానగరం, కొత్త తుంగపాడు లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


26.Bhavajiipeta (బావాజీపేట)

ఎనిమిదవ రోజు బుధవారం ఉదయం తేదీ 06 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో బావాజీపేట గ్రామం, గోకవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


27.Seethanagaram (సీతానగరం)

ఎనిమిదవ రోజు బుధవారం ఉదయం తేదీ 06 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.

 


28.Kotha Thungapadu (కొత్త తుంగపాడు)

ఎనిమిదవ రోజు బుధవారం ఉదయం తేదీ 06 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో కొత్త తుంగపాడు గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.

ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు, చీరలు, బియ్యం స్వామి వారు, పారిశ్రామిక వేత్త శ్రీ సత్తి బుల్లి స్వామి రెడ్డి, మాజీ యమ్.పి.టి.సి శ్రీ కొలపాటి వెంకన్న గారు పంపిణీ చేసినారు.


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)


You may also like...