ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 11| 02nd April 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 11

వక్తలు :
చిరంజీవి పావురాల రిత్విక్, మలేషియా
చిరంజీవి దిద్ది రీతు తనుషా, మస్కట్
శ్రీమతి వనపర్తి మాధురి, విశాఖపట్నం

19వ పద్యము:
అగ్ని వెలువడివచ్చి మహాప్రభాత
గరిమఁగాంచిన మావంశ మరయ పార
సీకమును బాసి ఢిల్లీకిఁ జేరి హైద్ర
బాదునుండి పిఠాపురి వచ్చి నిలిచె.

20వ పద్యము:
ఆమదీన్ కబీరు నధ్యాత్మవిద్యయో
యన మధారషామహమహుండు
బుట్టి బ్రహ్మవిద్య బోధించెఁ బ్రజలయు
ల్లములు పల్లవింప నమృతినింప

21వ పద్యము:
ఆతనికిన్ హసన్మియషయాపరతత్త్వ పదప్రశస్త ధా
రాతతశుద్ధసత్వసముదంచితశలుఁడు బుట్టి నీజన
వ్రాతము నేర్పె సచ్చరితఫక్కిని నైతికరాజకీయ వి
ద్యాతమసావృతం బగుయథార్ధము తేజమునందు గాంచఁగన్

You may also like...