Tagged: Nirvanam

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 65 సభ్యులు పాల్గొన్నారు.