28th Anniversary Spiritual Meeting at Tuni on 3rd March 2025
బ్రహ్మర్షి కహెనేషావలి సద్గురువర్యులు (చతుర్ధ పీఠాధిపతి) దర్గ 28వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభ (సర్వ మత సమ్మేళన సభ) 03-03-2025 న తుని నందు నిర్వహించబడింది. మతాధిపతుల ప్రసంగ సారాంశం. ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారితో చెయ్యి చెయ్యి కలిపి, దేశ సమగ్రత,...