ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 30| 13th August 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 30

వక్తలు :

  1. శ్రీమతి ముత్యాల వెంకట లక్ష్మి చిట్టిబాబు, కూకట్ పల్లి
  2. చిరంజీవి యర్రంశెట్టి ఉమేష్ కుమార్, బల్లిపాడు

64 వ పద్యము
ఈ సభకున్ మనుష్యు లొకరే యనరాదు రసాతలంబులో
వాసము సేయువారలును స్వర్గములో నివసించువార లా
భాసురచంద్రలోకముల భాసిలువారును వచ్చి బ్రహ్మ జి
జ్ఞాసను నేర్చికొందురు నిజంబుగ జన్మ తరించునట్లుగన్

65 వ పద్యము
జ్ఞానమహాసభన్ దెలుపు జ్ఞానము దేహమునందు నాత్మ వి
జ్ఞానము నేగతిన్ గలుగఁజాలునొ యెట్లది ముక్తి నొందునో
దేని గ్రహించినన్ నిజము తేలునొ యా వివరంబు లన్నియున్
మానసికంబుగాఁ దెలియు మార్గమె వేఱని యెంచరాదటన్.

You may also like...