ఆహ్వానం – మహాకవి డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యం – ఔపదేశికత్వం – అంతర్జాతీయ అంతర్జాల సదస్సు – బ్రోచర్ విడుదల
ఆహ్వానం – మహాకవి డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యం – ఔపదేశికత్వం – అంతర్జాతీయ అంతర్జాల సదస్సు
బ్రోచర్ విడుదల
ఎడమ నుంచి కుడికి – నన్నయ విశ్వవిద్యాలయ తెలుగు సహాయ ఆచార్యులు- డాక్టర్ దొంతరాజు లక్ష్మీనరసమ్మ, మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు మరియు సదస్సు నిర్వాహకులు ఆచార్య రంకిరెడ్డి రామమోహనరావు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతివర్యులు ఆచార్య మొక్కా జగన్నాధరావు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, నన్నయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ సహాయ ఆచార్యులు మరియు సదస్సు సంచాలకులు డాక్టర్ కె. వి.యన్. డి.వరప్రసాద్, నన్నయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ సహాయ ఆచార్యులు డాక్టర్.టి. సత్యనారాయణ, డాక్టర్. టి. వాసు లు ఈ బ్రోచర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.