తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది.
తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో కాకినాడ సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమములో అనుభవాలు, ప్రసంగాలు చెప్పిన సభ్యులు 1. శ్రీ పేరూరు సూరిబాబు గారు 2. శ్రీమతి...
