22 సెప్టెంబర్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

22 సెప్టెంబర్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీ ఎస్.కె అమీర్ భాషా గారు, శ్రీ మరిసే స్వాతి గారు ప్రసంగించారు. హారతి లో శ్రీ ఎస్.కె అమీర్ భాషా గారు, శ్రీ కె. వీరభద్రరావు గారు, శ్రీ లక్ష్మణ రావు గారు, శ్రీ వి. మాణిక్యాల రావు గారి కుటుంబ సభ్యులు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ఆరాధనకు హాజరైయిన పీఠం సభ్యులు

ఆరాధనకు హాజరైయిన పీఠం సభ్యులు

You may also like...