ది. 1 సెప్టెంబర్ 2019 తేదీ ఆదివారం హైదరాబాద్ లో శ్రీ అన్నంరెడ్డి గీత గారి స్వగృహములో స్వామి ఆరాధన నిర్వహించబడినది by publisher9 · September 1, 2019 ది. 1 సెప్టెంబర్ 2019 తేదీ ఆదివారం హైదరాబాద్ లో శ్రీ అన్నంరెడ్డి గీత గారి స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు విచ్చేసి, ఆరాధన నిర్వహించి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు. [Show slideshow]
ది. 09 జనవరి 2020 గురువారం సాయంత్రం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఆనందా గ్రూప్ అఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు గారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని దర్శించుకొన్నారు January 9, 2020