ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి ఆశీర్వదించినారు. స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...