ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి  పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది

ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి  పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ రామిరెడ్డి గారు, శ్రీ ఏ.రాధాకృష్ణ గారు, శ్రీ స్రవంతి గారు, చిరంజీవి శిషీర్, శ్రీ పి.ఆనంద్ గారు ప్రసంగించినారు, శ్రీ పద్మ గారు, శ్రీ ఉమాలక్ష్మి గారు తమ అనుభవాలు తెలియచేసినారు, శ్రీ సత్యనారాయణ గారు ఆరాధన షెడ్యూల్స్ వివరించినారు, శ్రీ పి.బి.టి సుందరి గారి కుటుంబ సభ్యుల హారతి మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి  పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినదిది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం లో  శ్రీ పి.బి.టి సుందరి గారి కుటుంబ సభ్యుల హారతి నిర్వహించారు

You may also like...