Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 21 Feb 2020

ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి అధ్యక్షతన ఆధ్యాత్మిక సభ జరిగినది. సభలో డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు పాల్గొని భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి గారు, అవధాని శ్రీ కడిమళ్ల వర ప్రసాద్ గారు ప్రసంగించారు.

Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 21 Feb 2020

డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు,  పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి గారు

You may also like...