ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి రాజా నగర్ కాలనీ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి రాజా నగర్ కాలనీ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో వారి కుమార్తె భువన, మనుమరాలు ఉమా తేజస్వి, పీఠం సభ్యులు పాల్గొన్నారు. పీఠం సభ్యులు త్రయి సాధన చేసినారు.

శ్రీ చిర్ల వెంకట రెడ్డి లలిత దంపతుల గృహంలో స్వామి ఆరాధన. వారి కుమార్తె భువన, మనుమరాలు ఉమా తేజస్వి

త్రయి సాధన చేస్తున్న సభ్యులు

హారతి స్వీకరిస్తున్న సభ్యులు

ఆరాధనకు హాజరయిన సభ్యులు

You may also like...