ది.29 డిసెంబర్ 2019 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో స్వామి ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ ఆకురాతి వినయ్ గారు, శ్రీమతి ఆకురాతి మౌనిక దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది.29 డిసెంబర్ 2019 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో స్వామి ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ ఆకురాతి వినయ్ గారు, శ్రీమతి ఆకురాతి మౌనిక దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ కరుణ ప్రసాద్ గారు, శ్రీ ఆకురాతి కోదండపాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి కృష్ణంరాజు మరియు శ్రీ సుశీల గారి కుటుంబ సభ్యులు, శ్రీ సుంఖర జ్జాహ్నవి మరియు శ్రీ ప్రదీప్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ పేసల మల్లికార్జున గారి కుటుంబ సభ్యులు, శ్రీ గణేష్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి రుక్మిణీ గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

You may also like...