Durgaprasad Banwarilal Girls Junior College, Hyderabad students visited Pithapuram Asharm |29 July 2023
29 జూలై 2023 తేదీన దుర్గాప్రసాద్ భన్వారీలాల్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, 60 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం నూతన ఆశ్రమాన్ని సందర్శించినారు. శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గార్కి శాలువా మేమొంటో ని ప్రిన్సిపాల్ డా. సరితా అగర్వాల్ మరియు జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి దుర్గా మహా లక్ష్మి గారు బహుకరించారు.