ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 83| 19th August 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 83

వక్తలు :

  1. శ్రీ దిడ్డి సూర్యకుమార్, మస్కట్
  2. శ్రీమతి చెన్నుపాటి శిరీష, రాజవరం

173 వ పద్యము
రెండని తోఁచు నీ జగము ఱేపును మాపును నొక్కరీతిగా
నుండును దీనిలో నొకటియున్న నిజంబు నెఱుంగకున్న నీ
రెండు నశాశ్వతంబులయి రి త్తయి పోవును గాన నీవు బ్ర
హ్మాండముగాఁ దలంపుము ననాత్మకు దావిడఁబోకు మేయెడన్.

174 వ పద్యము
అది నిజమైన నేత్రముల నాత్మపథాన మరల్చి చూచినన్
హృదయ కవాటముల్ తెఱచి యిద్ధతమస్సును మీఱి సత్కళా
స్పదమగు తేజమున్ వెలికి వచ్చును నా నిజరూపె తానుగా
సదమల సత్సమాధిని ప్రశాంత మతిన్ గనుచుంద్రు సాధకుల్.

You may also like...