Press Note – వార్షిక మహా సభలు 2023 – ఫిబ్రవరి 9, 10, 11

PRESS NOTE

Pithapuram, 07.02.2023

ఫిబ్రవరి 9 నుండి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో 95వ వార్షిక మహాసభలు.
…….. పీఠాధిపతి ఉమర్ ఆలీషా

ఫిబ్రవరి 9 10 11 తేదీల్లో పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు 95వ వార్షిక మహాసభలు నిర్వహించను న్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలియజేశారు. మంగళవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలీషా మాట్లాడుతూ 1472వ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వవి జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 551 సంవత్స రాలుగా దేశ సమగ్రత విశ్వమానవ శాంతి కొరకు పాటుపడుతున్నదని తెలిపారు. అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన చైత న్యాన్ని సభ్యులకు అందజేస్తున్నామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా మహా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనలతో
కూడిన త్రయి సాధన ద్వారా ఆధ్యాత్మి క తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మూడు రోజులపాటు జరిగే మహాసభల్లో పీఠం యొక్క ఆశయాలు ప్రతిబింబించే విధంగా 27 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదనరావు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ మరియు అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.

PRESS NOTE

Pithapuram, 07.02.2023

ఫిబ్రవరి 9 నుండి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో 95వ వార్షిక మహాసభలు.
…….. పీఠాధిపతి ఉమర్ ఆలీషా

ఫిబ్రవరి 9 10 11 తేదీల్లో పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు 95వ వార్షిక మహాసభలు నిర్వహించను న్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలియజేశారు. మంగళవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలీషా మాట్లాడుతూ 1472 వ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వవి జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 551 సంవత్స రాలుగా దేశ సమగ్రత విశ్వమానవ శాంతి కొరకు పాటుపడుతున్నదని తెలిపారు. అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన చైత న్యాన్ని సభ్యులకు అందజేస్తున్నామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా మహా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనలతో
కూడిన త్రయి సాధన ద్వారా ఆధ్యాత్మి క తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మూడు రోజులపాటు జరిగే మహాసభల్లో పీఠం యొక్క ఆశయాలు ప్రతిబింబించే విధంగా 27 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదనరావు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, శ్రీ AVV సత్యనారాయణ, శ్రీ NTV ప్రసాద వర్మ, శ్రీ రమేష్, శ్రీ పుల్లా కల్కిముర్తి మరియు అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు

http://www.uniindia.com/umar-alisha-s-svva-peeth-three-day-annual-spiritual-meet-at-pithapuram-from-feb-9/south/news/2912267.html#.Y-M-C5jNORx

News Paper

You may also like...