Tagged: SVVVAP

22 ఏప్రిల్ 2019 న ఆరాధన కార్యక్రమం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ లో రమ్య సుధ గారి ఇంటిలో జరుపబడినది.

22 ఏప్రిల్ 2019 న ఆరాధన కార్యక్రమం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ లో రమ్య సుధ గారి ఇంటిలో జరుపబడినది. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాల్గొని హిందీ లో ప్రార్ధన, తత్వదర్శన్ గ్రంథపఠన, ధ్యానం మరియు హారతి జరుపుకొనినారు.

18 ఏప్రిల్ 2019 న విజయనగరం శాఖ వీక్లీ గురువారం ఆరాధన కార్యక్రమం పాకలపాటి సరస్వతి గారి ఇంట్లో జరిగినది

18 ఏప్రిల్ 2019 – విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం 18 ఏప్రిల్ 2019 న విజయనగరం శాఖ వీక్లీ గురువారం ఆరాధన కార్యక్రమం పాకలపాటి సరస్వతి గారి ఇంట్లో జరిగినది. ఆరాధన లో పకాలపాటి సరస్వతి గారు,పకాలపటి సీతారామరాజు గారు, యు. విజయ గారు, యు. ప్రపధ్యగారు,...

13 ఏప్రిల్ 2019 న సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి స్వహస్తాలతో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా బావురువక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించినారు.

  13 ఏప్రిల్ 2019 న సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి స్వహస్తాలతో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా బావురువక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించినారు. Harathi   దిన పత్రికలో శ్రీ సీతారాముల వారి కల్యాణ...

12 ఏప్రిల్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, పైడిపర్రు గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

12 ఏప్రిల్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, పైడిపర్రు గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది. సదస్సులో సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ఉపన్యసించినారు. దినపత్రికలలో జ్ఞాన చైతన్య సదస్సు వివరములు

11 ఏప్రిల్ 2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం పాకల పాటి సత్యవతి గారి ఇంటిలో జరిగినది

11 ఏప్రిల్ 2019 – విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం 11 ఏప్రిల్ 2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం పాకల పాటి సత్యవతి గారి ఇంటిలో జరిగినది. ఆరాధన లో పి.సత్యవతి గారు, పి.సరస్వతి గారు, యు.ఆషా గారు, యు.విజయ గారు, యు.ప్రపధ్య గారు,...

అమెరికా – ఏప్రిల్ నెల ఆరాధనా కార్యక్రమము అడబాల వేంకటేశ్వరరావు గారి ఇంటిలో నిర్వహించబడినది

27వ అమెరికా ఆన్లైన్ ఏప్రిల్ నెల ఆరాధనా కార్యక్రమము అమెరికాలో ఉన్న 26 మంది సభ్యులతో చాల చక్కగ మూడున్నర్ర గంటలు నిర్వహించబడినది తేది: 31st March 2019 (శనివారం) మార్చ్: 5 PM EST to 8:20 PM EST Host: అడబాల వేంకటేశ్వరరావు గారు Attendees: 1.Adabala...

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యుల ఉపన్యాసములు – 2019

2019 అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యుల ఉపన్యాసములు – 2019 అమెరికాలో స్వామి పర్యటనలో ఆస్టిన్ (15th March), కాలిఫోర్నియా (17th March) మరియు ఫిలడెల్ఫియా (23rd March) నగరములలో ప్రసంగించినారు ఈ కార్యక్రమములలో సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు. క్రొత్తగా ఆరుగురు మంత్రోపదేశం...

మహాశివరాత్రి పుణ్యకాలంలో డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము లో స్పటిక లింగ సందర్శన

4-3-19 న డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము సందర్శించి మహాశివరాత్రి పుణ్యకాలంలో స్పటిక లింగాన్ని దర్శించుకొన్న అనంతరం పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, శ్రీ గరిమెళ్ళ వెంకట రమణశాస్త్రి సిద్ధాంతి గారు ప్రసంగించారు.

తాడేపల్లిగూడెం ఆశ్రమంలో షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ ‘బ్రహ్మర్షి’ డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల134వ జయంత్యోత్సవం

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ “బ్రహ్మర్షి ” డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల 134వ జయంత్యోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమంలో నిర్వహించిన సభా దృశ్య మాలికలు.