“తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1 వ తేది నుండి 07వ తేది’ వరకు నూతన ఆశ్రమంలో జరుపబడును by publisher9 · April 10, 2019 “తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1 వ తేది నుండి 07వ తేది’ వరకు నూతన ఆశ్రమంలో జరుపబడును. నమోదుపత్రం నియమనిభందనలు బాలవికాస శిక్షణా వివరములు
ది. 04 డిసెంబర్ 2019 బుధవారం పేరూరి సూరిబాబు గారు శ్రీ గజానన్ మళ్ల్యా గారి ది జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ని సామర్లకోట రైల్వే స్టేషన్ లో కలుసుకొని మన పీఠం యొక్క విశిష్టతని వివరించి మన పీఠం గ్రంధాలను బహుకరించారు December 4, 2019
ది. 1 సెప్టెంబర్ 2019 తేదీ ఆదివారం హైదరాబాద్ లో శ్రీ పొత్తూరు ఉమ గారి స్వగృహములో స్వామి ఆరాధన నిర్వహించబడినది September 1, 2019