మహాశివరాత్రి పుణ్యకాలంలో డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము లో స్పటిక లింగ సందర్శన

4-3-19 న డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము సందర్శించి మహాశివరాత్రి పుణ్యకాలంలో స్పటిక లింగాన్ని దర్శించుకొన్న అనంతరం పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, శ్రీ గరిమెళ్ళ వెంకట రమణశాస్త్రి సిద్ధాంతి గారు ప్రసంగించారు.

సద్గురువర్యులను సత్కరించిన శ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారు.

సద్గురువర్యులను సత్కరించిన శ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారు.

You may also like...