ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై సి.డి డిస్క్ ని ఆవిష్కరించి, నటీనటులకు మెమొంటోలు బహుకరించారు

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) అధ్యక్షులు శ్రీ గురుప్రసాద్ గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై సి.డి డిస్క్ ని ఆవిష్కరించి, నటీనటులకు మేమొంటోలు బహుకరించారు. నవరస కార్యవర్గ సభ్యులు స్వామి వార్ని శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమమునకు సభాద్యక్షులు శ్రీ ఎస్.ఎస్.అర్.కె గురుప్రసాద్ గారు, శ్రీ జానకీ రామ్ చౌదరి గారు, శ్రీ రవి ఆనంద్ గారు, శ్రీ అలీ తురగా సూర్యారావు గారు, శ్రీమతి మరియు శ్రీ గరిగిపాటి నమశ్శివాయ గారు, గాయని శ్రీమతి యెన్. సుశీల గారు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ డాక్టర్ వాడ్రేవు వీర లక్ష్మీ దేవి గారు పాల్గొన్నారు.

You may also like...