ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం సందర్శించారు.

ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ శ్రీ పి.కృష్ణ మోహన్ గారు, రీజినల్ మేనేజర్ శ్రీ రవి కుమార్ గారు, కాకినాడ డిపో మేనేజర్ శ్రీ భాస్కర్ రావు గారు మరియు పార్సెల్ ఇంచార్జి మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం సందర్శించారు. పీఠం కన్వీనర్ శ్రీ పి.సూరిబాబు గారు మరియు శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు అతిథులకు షా ఫిలాసఫీ గురించి ప్రెసెంటేషన్ ఇచ్చినారు.

You may also like...