ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి నుండి దీపాలను తెచ్చి సామూహికంగా వెలిగించి స్వామి ఆరాధన చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.

यह दीपोत्सव कार्यक्रम मंगलवार शाम 26 नवंबर को श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठम के सदस्यों सत्ति भोगराजू और रम्य सुधा के घर,गोरखपुर में आयोजित किया गया था। इसके लिए, सभी अपने घरों से दीपक लाकर सामूहिक रूप से जलाए थे और स्वामी की आराधना करके कार्यक्रम को सफल बनाए थे।

You may also like...