ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 102| 30th December 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

వక్తలు :

  1. శ్రీమతి కుంట్ల దుర్గా పద్మ రాణి, అమెరికా
  2. శ్రీ నల్లపురాజు శ్రీనివాసరాజు, కువైట్

211 వ పద్యము
ఈ గతి యోగమార్గములఁ నెంతయు నేర్చి పరాత్మకాత్మకున్
యోగవియోగ యానముల నూర్ధ్వముఖంబుగఁ బోయి వానిలో
దాఁగిన మర్మముల్ తెలిసి దక్కి మనస్సునకున్న పగ్గముల్
లాగి దివిన్ గతాగతములన్ భగవంతుని జూడనయ్యెడున్.

212 వ పద్యము
ఏమిటి మత్తు నాకు నిది యేమిటి మార్పు నిశాంగనాతమో
ధామము వీడి యీ ప్రణయ ధన్య ప్రభాతశరాన నన్ను నా
ప్రేమ కవాటముల్ తెరచి విహ్వలుఁ జేసి రసానుభూతి న
య్యో మయికానఁబెట్టె నిది యూహలకందునె యెన్ని నేర్చినన్.

You may also like...