ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 56| 11th February 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 56
వక్తలు :

  1. శ్రీమతి సాగి ఉషశ్రీ, విశాఖపట్నం
  2. శ్రీమతి గోసుల గంగాభవాని, USA

119 వ పద్యము
గోచరుఁడీవులేవని యగోచరుఁ డీశ్వరుఁడుండెనంచు దో
బూచులనాడి వేడుటకు బోలిన చాటువు లేమి యున్నవో
ఆ చదువేమిటో తెలియ దారయ నీవను ఆస్తికంబులో
దోచెడిదే యనాత్మ దివితో నమృతంబునుషస్సు సంధ్యలున్.

120 వ పద్యము
నిజమో లేక యబద్ధమోయను మహానింద్యైకబుద్ధిన్ గుణ
వ్రజమందుండి వెలార్చి సుస్థిరము సంభావ్యంబునౌ జ్ఞానకాం
తి జనింపన్ దగు రూఢి గైకొని హృదాధీనంబునౌ శక్తిచే
సృజియింపబడు లోకమట్లు వెలిలో సృష్టిన్ విలోకింపుమా.

You may also like...