ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 103| 6th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

వక్తలు :

  1. శ్రీమతి కాళా మంగాలక్ష్మి, హైదరాబాద్
  2. శ్రీమతి చిర్ల లలిత, కాకినాడ

213 వ పద్యము
ఏమిటి చిమ్మచీఁకటది యేమిటి వెల్గు వియద్ధునీజల
శ్యామలమైన మబ్బుతెర చాటున మింటిబయళ్ల మధ్య సౌ
దామినులన్ బ్రదీప్తమగు ధామములన్ విహరించు నా జన
స్తోమము లేమిటో యదియె సుమ్ము యథార్థజగంబు జీవికిన్.

214 వ పద్యము
ఏమిటి రాత్రి యీ పగలదేమిటి మింటను మేఘపంక్తి సౌ
దామినులందు నిప్పులు ముదావహమైన ప్రభాతవాతసం
ధ్యామయమైన సృష్టి మరియాద నెఱుంగఁగరాదు దీనిలో
నేమి రహస్యమున్నదొ యదే కలకైవడి జూడ నయ్యెడున్.

You may also like...