ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 28| 30th July 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 28

వక్తలు :

  1. శ్రీమతి నిమ్మ చంద్రావతి, హైదరాబాద్
  2. చిరంజీవి శంకు శ్రీ కార్తికేయ, హైదరాబాద్

60వ పద్యము
మాకున్ జ్ఞానమహాసభా ప్రథితసామ్రాజ్యంబు విద్యావ శే
షైకాకారలసత్ సముజ్వల మహాసర్వస్వమున్ ప్రాక్సమా
లోకం బైనపథంబు నున్నదది దృగ్లోకంబు పూతంబుగాఁ
జేకూర్చున్ సముపాసితం బగు మహాశీలంబు విజ్ఞానమున్.

61వ పద్యము
ఈసభామందిరద్వార మెపుడు తెఱచి
యుండు పూతచరిత్రులై యుండువారు
వచ్చి జ్ఞానంబు నేర్చికోవచ్చు సతము
మంచినీళ్ళను కలశాల ముంచునట్లు

You may also like...